రాజోలు: రాజోలు దేవ వరప్రసాద్ పుట్టినరోజుఉత్సవాలు వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహింపు
రాజోలు శాసనసభ్యుడు దేవ వరప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు మలికిపురం, రాజోలు మండల నాయకుల ఆధ్వర్యంలో నాగుల్లంక వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్, భోజనం, దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. NDA కూటమి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.