నిర్మల్: అడెల్లి జాతరలో అమ్మవారి ఆభరణాలను తలపై మోసిన ఎస్పీ జానకి షర్మిల
Nirmal, Nirmal | Oct 18, 2026 అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి జాతరలో ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పాల్గొన్నారు. గోదావరిలో శుద్ధి చేసిన ఆభరణాలను ఆమె తలపై మోశారు. భారీగా భక్తులు తరలివచ్చిన ఈ జాతర ఎంతో ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని ఎస్పీ తెలిపారు.