అదిలాబాద్ అర్బన్: మావల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వార్షిక తనిఖీలు
మావల పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, కేసుల వివరాలతో పాటు గంజాయి నివారణ, రాత్రి గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు.