హిందూపురం ఆర్టీసీ డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎర్ర బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
ఏపీఎస్ఆర్టీసీ హిందూపురం డిపో మేనేజర్ అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులంతా ఎర్రబ్యాడ్జీలు ధరించి తమ విధులకు హాజరై నిరసన తెలిపినారు ఈ సందర్భంగా స్థానిక డిపో గేట్ ముందు జరిగిన గేట్ మీటింగ్ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ నాయకులు ఎన్ నారాయణస్వామి గారు డిపో కార్యదర్శి మల్లికార్జున , గ్యారేజ్ కార్యదర్శి ఈర్షదుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా ప్రవేశపెట్టిన శ్రీ శక్తి పథకము డిపోలో విజయవంతముగా అమలు కావడానికి ఎంప్లాయిస్ యూనియన్ తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కూడా డిపో మేనేజర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని