నూజివీడు: నూజివీడులో పోలింగ్ అధికారులకు శిక్షణ: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన
Nuzvid, Eluru | Oct 23, 2026 నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఎన్నికల సామగ్రి స్వీకరణ నుండి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముకు చేర్చే వరకు పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనీస్ అధికారులకు అవగాహన కల్పించారు.