నారాయణపేట్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోరితే అరెస్టు లా: సిపిఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామా రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అఖిలపక్షం ఆమోదించిన నేపథ్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శాంతియుతంగా చలో రాజభవన్ బయలు దేరుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీ.సాగర్, అబ్బాస్ తదితరులను పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం లాటి చార్జి చేయడం ఎంతవరకు సమంజసమని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. వెంకట్రామా రెడ్డి ప్రశ్నించారు. అందుకు నిరసనగా నారాయణ పేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం శుక్రవారం నిరసన తెలిపారు.