మద్దూర్: తిమ్మారెడ్డిపల్లి బావోజి జాతర మహోత్సవాలు ఏప్రిల్ 22 సోమవారం నుండి ప్రారంభం..
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో బావాజీ జాతర మహోత్సవాలు సోమవారం ఏప్రిల్ 22 నుండి ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర మహోత్సవాలను ప్రారంభించారు.