కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం బోడబండ తండాలో మంత్రి జూపల్లి కృష్ణారావు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు పరిధిలోని బోడబండ తండాలో గ్రామస్తులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న మామిడి చెట్టు పైకి ఎక్కి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు