Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

సతీసమేతంగా సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించిన ఎస్పీ హాజరైన ప్రజాప్రతినిధులు

Ongole Urban, Prakasam | Mar 27, 2026
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య సాంప్రదాయబద్ధంగా మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి , ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.