గద్వాల్: ఉండవెల్లిలో మహిళలకు చెత్త బుట్టల పంపిణీ మరియు VB-G RAM G పథకంపై అవగాహన
ఉండవెల్లి గ్రామ పంచాయతీలో DRDO ముషాహిదా బేగం గారి ఆధ్వర్యంలో మహిళలకు తడి-పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా VB-G RAM G పథకంపై అవగాహన కల్పించి, గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సర్పంచ్, ఎంపీడీవో మరియు అధికారులు పాల్గొన్నారు.