తిరుమలగిరి: అల్వాల్లో వాహనదారుడి దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి, విచారణ చేపట్టిన పోలీసులు
రోడ్డు దాటుతున్న వృద్దిడిపై దాడి చేసిన వాహనదారుడు. వృద్దుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వాహనదారుడు రోడ్డు పై నిలిచి ఉన్న వృద్దుడిపై దాడి చేయడం తో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. ఈ ఘటన పదిరోజుల క్రితం జరగగా సీసీ ఫూటేజ్ ను విడుదల చేసారు పోలీసులు