నారాయణపేట్: ఎంబిఎన్ఆర్ బందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
రాష్ట్ర బందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్రమంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బీసీ బందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.