మద్దూర్: నందిగామ గ్రామానికి చెందిన రాజప్ప పై దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన ఎస్సై రామ్ లాల్..
నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన రాజప్ప పై శుక్రవారం రాత్రి అకారణంగా దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సైరామ్ లాల్ శనివారం తెలిపారు. బాధితుడు రాజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుఆయన వెల్లడించారు.