నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Sep 25, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని పీఓడబ్ల్యూ మరియు టీయూసీఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. దేశ స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.