గన్నవరం: మానికొండలో టీడీపీ కుటుంబ సభ్యుడి పరామర్శించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
కృష్ణాజిల్లా మానికొండలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త యర్రంశెట్టి శివ నాగరాజు నివాసానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.