మెదక్: 'దిశ' సమావేశంలో అభివృద్ధి పనులపై ఎంపీ రఘునందన్ రావు సమీక్ష
Medak, Medak | Sep 25, 2026 మెదక్ జిల్లాలో జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులపై ఎంపీ రఘునందన్ రావు 'దిశ' కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.