నంద్యాల అర్బన్: నంద్యాలలో ముమ్మరంగా టిడిపి ఎన్నికల ప్రచారం
Nandyal Urban, Nandyal | Oct 23, 2026
నంద్యాల పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్, జిల్లా కార్యదర్శి ఫిరోజ్ వార్డు అభ్యర్థులతో కలిసి హుషారుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నేతలు, అభ్యర్థుల జోరు ప్రచారంతో స్థానిక కాలనీల్లో ఒక్కసారిగా ఎన్నికల సందడి నెలకొంది.