ఎల్కతుర్తి: గోపాలపూర్ గ్రామంలో విషాదం అనుమానస్పద స్థితిలో మృతదేహం వ్యవసాయంలో లభ్యం కేసు నమోదు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది అనుమానాస్పద స్థితిలో గండికోట సాంబరాజ్ మృతదేహం వ్యవసాయ బావిలో లభ్యమయింది.స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు బావిలో ఉన్న మృతదేహాన్ని గ్రామస్థుల సహాయంతో బయటకి తీసి మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. వ్యవసాయ బావి వద్ద పందులకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యి మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.