పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు: రేపు పుష్ప పల్లకి సేవ
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పుష్ప పల్లకి సేవ నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.