భీమిలి: GVMC 7వ వార్డులో కూటమి అభ్యర్థి కోసం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
జీవీఎంసీ 7వ వార్డులో కూటమి అభ్యర్థి అర్జల దేవర మహేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మధురవాడలోని స్వతంత్ర నగర్, శివశక్తి నగర్, వైఎస్సార్ కాలనీలలో ఈ ప్రచారం కొనసాగింది.