సారంగాపూర్: రంగాపేట ఒడ్డెర కాలనీలో ఎంపీ అరవింద్ నిధులతో హైమాస్ లైట్ల ఏర్పాటు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఎంపీ ల్యాడ్స్ నిధులతో సారంగాపూర్ మండలం రంగాపేట ఒడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను డాక్టర్ బోగ శ్రావణి, గ్రామ సర్పంచ్ మాధవి-బాపురాజు ప్రారంభించారు. స్థానికుల సౌకర్యం కోసం ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు.