పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి & పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని కలసిన మడకశిర వైసీపీ ఇన్చార్జ్ లక్కప్ప.
మడకశిర వైకాపా ఇంచార్జ్ ఈర లక్కప్ప బుధవారం తిరుపతిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలిశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న నితిన్ రెడ్డి ఇటీవల మెయిల్ పై విడుదల కావడంతో అతనిని కలిసి అభినందించారు.అనంతరం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ని లక్కప్ప కలిశారు.ఈ సందర్భంగా లక్కపను శాలువాతో పెద్దిరెడ్డి సన్మానించి మడకశిర రాజకీయాలపై చర్చించారు.