శ్రీశైలం: మహానందిలో వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
మహానంది కమ్మ సత్రంలో వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమార్ గెనియా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ శరన్ జాయింట్ కలెక్టర్ ధనుంజయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది మండల ప్రజలు అధ్యేదికంగా పాల్గొని వారి సమస్యల అర్జీలను ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా మాట్లాడుతూ, మా దృష్టికి వచ్చిన సమస్యలను జిల్లా స్థాయిలో ఇక్కడికక్కడే తీర్చామని, రాష్ట్రస్థాయిలో ఉన్న సమస్యలను పంపామని త్వరలోనే వాటిని రాష్ట్రస్థాయిలో పరిష్కరిస్తామని ఆమె అన్నారు.