అనంతపురం అర్బన్: ఎల్లనూరు టిడిపి జడ్పిటిసిగా ఎంటెక్ చదివే అమ్మాయిని పోటీలో పెడుతున్నామని తాడపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రె
Anantapur Urban, Anantapur | Oct 23, 2026
ఎల్లనూరు టిడిపి జడ్పిటిసి గా ఎంటెక్ చదివే అమ్మాయిని పోటీలో పెడుతున్నామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు అనంతపర నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేసి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో మీడియాతో మాట్లాడారు