పెందుర్తి: జీవీఎంసీ ఎన్నికలు: ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి - ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
జీవీఎంసీ 115వ వార్డులో జనసేన అభ్యర్థి సేనాపతి సోమశేఖర్ కు మద్దతుగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నగర ప్రజలను కోరారు.