పార్వతీపురం: సాలూరులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్
సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత రహరి పరిశీలించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.