హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో మున్సిపల్ సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్
హిందూపురం పట్టణంలో స్థానిక ఎంజిఎం హై స్కూల్ లో మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య, డి.ఎమ్.& హెచ్.ఓ. ఫైరోజా బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపల్ కార్యాలయంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు, మునిసిపల్ అధికారులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసినట్లు, ఒక్కొక్క పరీక్షకు ఒక్కొక్క రూమ్ ఏర్పాటు చేశామని, కంటి పరీక్షలు, చెవి, గొంతు, ముక్కు, చర్మ, గుండె, డయాబెటీస్, గైనిక