వనపర్తి: వనపర్తిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్
వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.