గంగాధర నెల్లూరు: శ్రీ అరిమాని గంగమ్మ ఆలయ దసరా ఉత్సవాలకు హాజరుకానున్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్
SRపురం తయ్యూరు పాయకట్టు శ్రీ అరిమాని గంగమ్మ ఆలయ దసరా మహోత్సవాలకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్‌ను ఆహ్వానించిన పాలకమండలి సభ్యులు. ఈ వేడుకలకు తప్పక హాజరవుతానని, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.