అనంతపురం అర్బన్: ప్రశాంతమైన వాతావరణంలో జడ్పిటిసి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్లు పోలీసులు పట్టిష్ట బందోబస్తు
Anantapur Urban, Anantapur | Oct 22, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జడ్పిటిసి నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీఐ పుల్లయ్య తెలిపారు ఎలాంటి అవాయిడ్ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు గురువారం మధ్యాహ్నం రెండు గంటలు 20 నిమిషాల సమయంలో అభ్యర్థులు జడ్పిటిసికి నామినేషన్ దాఖలు చేశారు