*కార్తీక మాస చివరి మంగళవారం శ్రీ సత్యమ్మ శ్రీ లక్ష్మీ నిడిమామిడమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు* శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లి గ్రామం లో వెలసిన శ్రీ సత్యమ్మ శ్రీ లక్ష్మీ నిడిమామిడమ్మ అమ్మ వార్లకు కార్తీక మాస చివరి మంగళవారంగ్రామస్తులు అమ్మవారి ఆలయాల్లో దీపారాధన చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి తో భజనలు చేసి అన్న దానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు