అనకాపల్లి: అనకాపల్లి పోలీస్ సిబ్బంది, హోంగార్డుల కోసం ప్రత్యేక ఆరోగ్య అవగాహన సదస్సు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది మరియు హోంగార్డుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ప్రయోజనాలు, టాప్-అప్ పాలసీలు మరియు వివిధ ప్రభుత్వ బీమా పథకాలపై బ్యాంక్ ప్రతినిధులు వివరించారు.