ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు
ఎమ్మిగనూరులో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ..ఎమ్మిగనూరులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12న భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమాన్ని విద్యార్థులు, యువకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.