గద్వాల్: కృష్ణ నది తీరంలో కారు ప్రమాదం: బాధితురాలిని పరామర్శించిన బండ్ల జ్యోతి గారు
నిన్ను నది అగ్రహారంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్య గారిని ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి గారు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.