అనకాపల్లి: అనకాపల్లి జిల్లాకు 4 రాష్ట్ర స్థాయి అవార్డులు: వివరాలు ఇవే
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాకు 4 రాష్ట్ర స్థాయి పురస్కారాలు దక్కాయి. ఎలమంచిలి మున్సిపాలిటీ, మార్టూరు గ్రామ పంచాయతీ, జిఏడి ఆసుపత్రి మరియు తాండవ గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఈ అవార్డులను అందుకున్నాయి. విజేతలను జిల్లా కలెక్టర్ అభినందించారు.