తలకొండపల్లి: నీటి ఎద్దడి లేకుండా ముద్దస్థ చర్యలు చేపట్టాలి ఆమనగల్ మండల స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ డిఆర్డిఓ సూర్యారావు..
ఆమనగల్ మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో త్రాగునీటి సరఫరా నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముద్దస్తు చర్యలు చేపట్టాలని ఆమనగల్ మండల స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ డి ఆర్ డి ఓ సూర్యారావు అన్నారు..