Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: వర్షాకాలం ప్రారంభమైన నెల రోజులకు పలకరించిన వర్షపు జల్లులు. సంతోషం వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు ప్రాంతవాసులు

Srisailam, Nandyal | Jun 25, 2026
వర్షాకాలం ప్రారంభమైన సుమారు నెలరోజులకు వర్షపు జల్లులు పలకరించాయి. ఆత్మకూరు పరిసర ప్రాంతాలైన పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు ,ప్రాంతాల్లో వర్షం గురువారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తారు కురుస్తుండడంతో ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉక్కపోతలాడిపోయిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం లభించింది. ఇప్పటికే జూన్ నెల పూర్తి కావస్తున్న రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.