మహానంది మండలం బోయలకుంట్ల మెట్ట వద్ద బైకును లారీ ఢీకొన్న ఘటనలో గాజుల పల్లె గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాజులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ పై నంద్యాల వైపు వెళుతుండగా,బోయిలకుంట్ల మెట్ట వద్దకు రాగానే గిద్దలూరు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా బైకును ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే అతనిని స్థానికులు 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,ఈ సంఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు,