Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

విశాఖపట్నం: ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవ వారోత్సవాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమము పెద జాలరి పేటలో పేటలో జరిగింది

India | Sep 17, 2025
ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం *స్వచ్ఛ* *సాగర్* *సురక్షిత* *సాగర్* కార్యక్రమంలో విశాఖపట్నం సిటీ నందు పెద్ద జాలారిపేట ,మత్స్యకార గ్రామంలో మత్స్య కార సంఘాలు మరియు మెరైన్ పోలీస్ సిఐ S.రమేశ్ గారు , సిబ్బంది పాల్గొనీ బీచ్ పరిశుద్ధ కార్యక్రమం నిర్వహించడం అయినది.మరియు మూల పాలెం మత్స్యకార గ్రామంలో డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం పైన మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో స్థానికులు సిబ్బంది పాల్గొన్నారు

MORE NEWS