మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ గ్రూపు తగాదాలపై ఐజీకి బీజేపీ నేతల ఫిర్యాదు
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న గొడవలపై బీజేపీ నేతలు ఐజీని కలిశారు. తాళ్లపేట, లింగాపూర్, వెంకట్రావుపేట ఘటనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరారు.