యంగ్ ఇండియా నినాదంతో అన్ని గురుకులాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ అన్నారు. - Bhongir News
యంగ్ ఇండియా నినాదంతో అన్ని గురుకులాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ అన్నారు.