Public App Logo
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్ పై ఎక్కడపడితే అక్కడ మీడియం ఓపెనింగ్ లు ఉండటంతో రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా వాటిని మూసి వేయడం జరిగింది అని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాద రహిత తిరుమలగిరి మున్సిపల్ - Suryapet News