మునగాల పోలీస్ స్టేషన్ నందు గ్రామస్థాయి రోడ్డు ప్రమాదాల నివారణ కమిటీల సమావేశం నిర్వహించడం జరిగింది. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రమాదాలు జరగకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
367 views | Suryapet, Telangana | Nov 4, 2025