Public App Logo
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొసున్న ఇటుక బట్టీలు కార్మికుల బతుకులను చిధ్రం చేస్తుండడంతో పాటు జీరో వ్యాపారం జోరుగాసాగుతుంది - Bhongir News