మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరం. పోలీసు తనిఖీల్లో భాగంగా జిల్లాలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు, పట్టుబడితే జరిమానా, జైలు తప్పదు. మద్యం మత్తులో వాహనం నడపుతూ ప్రమాదమా జరిగితే ఇతరులకు నష్టమే.
suryapetpolice

130 views | Suryapet, Telangana | Jun 16, 2025