ఒంగోలు: ఒంగోలు .ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి కార్యక్రమం ఘన నివాళులర్పించిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రజాప్రతి
ఒంగోలు స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ జిల్లా కలెక్టర్ అన్సారియా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలు గ ట్టించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని అన్నారు యువత ప్రజానీకం స్వామి వివేకానంద బాటలో నడవాలని అన్నారు