ఏలూరులో OG చిత్రం రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి
Eluru Urban, Eluru | Sep 24, 2025
ఏలూరు జిల్లా ఏలూరులో ఓ జి చిత్రం రిలీజ్ సందర్భంగా ఏలూరు విజయలక్ష్మి థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తీన్మార్ డప్పులతో భారీ టపాసులు పేలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు