ఒంగోలు అర్బన్: ఒంగోలులో రావణుకు అనుకూలంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రజాసంఘాల నాయకులు, ఉపకేసు రద్దు చేయాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Jul 7, 2026
ప్రశ్నించడం నేరం కాదంటూ, ప్రజా సమస్యలపై గొంతెత్తిన రావణ్ప నమోదు చేసిన ఉపా కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించిన నాయకులు, ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను నిలిపివేయాలని కోరారు. ఉపా కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.