మహానంది మండలం గాజులపల్లెకు చెందిన చిన్న కాశన్న రైతు బైకు పొలం దగ్గర చోరీ చేసిన దుండగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మహానంది మండలం గాజులపల్లెకు చెందిన చిన్న కాశన్న అనే రైతు ఆదివారం మధ్యాహ్నం బోయలకుంట్ల సమీపంలోని పొలం దగ్గర బయట తన బైకు ఏపీ 21 బియు 8875 బైక్ ను పొలం గేట్టు వద్ద ఉంచి తన అరటి తోటలోకి వెళ్లి వచ్చి చూసేసరికి బైకు లేదని, రెండు రోజులు బైకు కోసం గాలింపు చేసిన బైకు లభించలేదని,దీంతో మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని రైతు చిన్న కాశన్న అన్నారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.