ఆలూరు: దేవనకొండ మండలం నరిశమల గ్రామానికి చెందిన వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు
Alur, Kurnool | Dec 1, 2025 దేవనకొండ మండలం నరిశమల గ్రామానికి చెందిన వీఆర్వో అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సమాచారమందుకున్న ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి రూ.40,000 లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ కోసం అశోక్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.